News

ఆధ్యాత్మిక గురువు ప్రేమానంద్‌ మహారాజ్‌ స్వామిజీకి శిల్పా శెట్టి భర్త రాజ్‌ కుంద్రా కిడ్నీ దానం చేస్తానని అన్నారు.
భారత్‌-పాకిస్థాన్‌ల మధ్య ఘర్షణకు సంబంధించి మరోసారి పాత పాట పాడిన ట్రంప్‌.. వాటి మధ్య యుద్ధాన్ని తానే ఆపానని అన్నారు.