News

టాలీవుడ్ తీవ్ర ఇబ్బందులతో సతమతమవుతున్న వేళ వచ్చింది హిట్ 3. తొలి రోజు మంచి టాక్ తో, మంచి ఓపెనింగ్ నమోదు చేసింది.