వార్తలు

MacBook Air M1 8GB RAM, 256GB SSD వేరియంట్ ప్రస్తుతం Amazonలో రూ. 58,990కి లభిస్తోంది. అయితే దీని అసలు ధర రూ. 89,900తో పోలిస్తే రూ.31 వేల తగ్గింపుతో లభిస్తుండటం విశేషం.