వార్తలు

జాతీయ ఉత్తమ నటుడు అనుపమ్ ఖేర్ చాలా కాలం తర్వాత మళ్ళీ మెగాఫోన్ పట్టుకున్నారు. 'ఓం జయ్ జగదీశ్' తర్వాత దాదాపు రెండు దశాబ్దాల విరామం అనంతరం ఆయన దర్శకత్వం వహించిన చిత్రం 'తన్వీ ది గ్రేట్'.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు సినిమా ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న "హరి హర వీర మల్లు: పార్ట్ 1 - స్వోర్డ్ వర్సెస్ స్పిరిట్" చిత్రం నుంచి తాజాగా ట్రైలర్ విడుదలయ్యింది.