News

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) వచ్చాక చాలా పనులు ఈజీగా అయిపోతున్నాయి. ఇప్పుడు తాజాగా గూగుల్ కూడా తన ఏఐ ఫ్లైట్ డీల్స్ టూల్ తీసుకొచ్చింది. దీనితో విమాన ప్రయాణికులకు ప్రయోజనం చేకూరనుంది.