ニュース

ముంబయి నగరంలో వర్షాలు దంచికొడుతున్నాయి. దీంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. మరోవైపు విమానాల రాకపోకలపైనా ప్రభావం పడింది.